పాకిస్థాన్​లో అంతర్యుద్ధం

By udayam on April 14th / 2:25 pm IST

పాకిస్థాన్​లో ఏర్పడ్డ అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఇద్దరు పోలీసులు మరణించగా 340 మందికి గాయాలయ్యాయి. ఈ నిరసలకు పిలుపు నిచ్చిన తెహ్రీక్​ ఈ లబ్బైక్​ అనే పార్టీని పాక్​ ప్రభుత్వం నిషేధించింది. దేశం ఫ్రెంచ్​ ప్రభుత్వ సిబ్బందిని వెంటనే తరిమికొట్టాలని ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. దాంతో పాలు పలు డిమాండ్లు తెరపైకి తెస్తూ తెహ్రీక్​ పార్టీ ఆ దేశ రాజధానికి చెందిన ప్రధాన హైవేను బ్లాక్​ చేసి నిరసన చేపట్టింది.

ట్యాగ్స్​