రిపోర్ట్​: తీవ్రవాదుల టార్గెట్​ ట్రైన్​ ట్రాక్స్​!

By udayam on May 23rd / 10:25 am IST

పంజాబ్​తో పాటు పలు రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్​లను బాంబులతో పేల్చేయడానికి పాకిస్థాన్​ ప్రేరేపిత ఐఎస్​ఐ తీవ్రవాదులు ప్రయత్నించనున్నట్లు భారత ఇంటెలిజెన్స్​ గుర్తించింది. ప్రధానంగా గూడ్స్​తో వెళ్ళే ట్రైన్లను టార్గెట్​ చేయనున్నారని తెలిపింది. ఇందుకోసం ఐఎస్​ఐ తీవ్రవాదులకు భారీ ఎత్తున నిధులు సైతం సమకూరాయని పేర్కొంది. భారత్​లోని పాక్​ స్లీపర్​ సెల్స్​ ఇలా ట్రైన్​ పట్టాలను కూల్చితే వారికి భారీ మొత్తం దక్కనుందని సైతం ఇంటెలిజెన్స్​ వర్గాలకు ఉప్పందింది.

ట్యాగ్స్​