క్రికెట్​ కు గుడ్​ బై చెప్పేసిన అజర్​ అలీ

By udayam on December 16th / 9:19 am IST

పాకిస్థాన్​ సీనియర్​ క్రికెటర్​, ఆ జట్టు మాజీ కెప్టెన్​ అజర్​ అలీ టెస్ట్​ క్రికెట్​ కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఇంగ్లాండ్​ తో రేపటి నుంచి జరిగే 3వ టెస్ట్​ తో క్రికెట్​ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్​ తరపున 96 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన అలీ.. 42.49 స్ట్రైక్​ రేట్​ తో 7097 రన్స్​ కొట్టాడు. యూనిస్​ ఖాన్​, జావెద్​ మియాందాద్​, ఇంజమామ్​ ఉల్​ హక్​, మహ్మద్​ యూసఫ్​ తర్వాత టెస్టుల్లో పాక్​ తరపున అత్యధిక రన్స్​ కొట్టిన 5వ క్రికెటర్​ అలీనే.

ట్యాగ్స్​