పామ్​ జమేరీ : రూ.670 కోట్లకు అమ్ముడుపోయిన విల్ల

By udayam on October 4th / 11:58 am IST

దుబాయ్​ రియల్​ ఎస్టేట్​ చరిత్రలోనే ఓ విల్ల అత్యధిక ధరకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డులను సృష్టించింది. పామ్​ జమేరీ పేరుతో కృత్రిమ దీవులను నిర్మించి అందులో రియల్​ ఎస్టేట్​ చేస్తున్న కాసా డెల్​ సోల్​కు చెందిన ఓ విల్ల అక్షరాలా రూ.673 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదే పామ్​ జమేరీలో భారతీయులు షారూక్​ ఖాన్​, అంబానీ చిన్న కొడుకులతో పాటు చాలా మంది బిలయనీర్లకు సొంత ఇళ్ళులు ఉన్నాయి. 8 బెడ్​రూమ్​లు, 15 కార్లు పట్టేంత అండర్​గ్రౌండ్​ పార్కింగ్​తో పాటు 28 వేల స్క్వేర్​ ఫీట్​లో ఈ విల్లా ఉండనుంది.

ట్యాగ్స్​