రూ.20 లక్షల ట్రాన్సాక్షన్స్​కు ఆధార్​, పాన్​ తప్పనిసరి

By udayam on May 27th / 6:14 am IST

బ్యాంకుల నుంచి రూ.20 లక్షలకు మించి ఏడాదికి విత్​ డ్రా చేసే వారు ఇకపై పాన్​, ఆధార్​ కార్డ్​ల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కొత్త ఇన్​కంటాక్స్​ రూల్స్​ నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ రూల్​ రూ.20 లక్షలు, అంతకు పైబడ్డ విత్​ డ్రాలకు సైతం వర్తిస్తుందని ఐటి శాఖ ప్రకటించింది. కరెంట్​, సేవింగ్స్​, పోస్ట్​ ఆఫీస్​, కో ఆపరేటివ్​ బ్యాంకులకూ ఈ రూల్​ వర్తిస్తుందని పేర్కొంది.

ట్యాగ్స్​