ఏప్రిల్​ 29న వైష్ణవ్​ తేజ్​ #PVT04

By udayam on January 2nd / 6:31 am IST

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా, ఎన్. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం రీసెంట్గానే ప్రారంభమయ్యింది. వైష్ణవ్ తేజ్ కెరీర్ లో ‘PVT 04’ వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్, మాస్ అండ్ ఇంటెన్స్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీని ఈ ఏడాది ఏప్రిల్​ 29న ధియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​