పరశురామ్​–విజయ్​: మళ్ళీ కాంబో కుదిరిందా..

By udayam on January 3rd / 11:36 am IST

గీతా గోవిందం వంటి బ్లాక్​ బస్టర్​ మూవీకి కలిసి పనిచేసిన డైరెక్టర్​ పరశురామ్​, లైగర్​ విజయ్​ దేవరకొండలు మరో కొత్త ప్రాజెక్ట్​ పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్​ రాజు వీరిద్దరితో ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్​ నటిస్తున్న ఖుషీ మూవీ షూటింగ్​ కు కాస్త విరామం రావడంతో పరశురామ్​ మూవీని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విజయ్​ డేట్స్​ మళ్ళీ బిజీ అయ్యే లోపు ఈ మూవీలో కొన్ని షెడ్యూల్స్​ పూర్తి చేయాలని పరశురామ్​, దిల్​ రాజుల ప్లాన్​ గా తెలుస్తోంది.

ట్యాగ్స్​