వింత కేసు: మనవల్ని ఇవ్వకపోతే రూ.5 కోట్లు కట్టండి

By udayam on May 13th / 10:06 am IST

ఉన్నదంతా ఖర్చు పెట్టి చదివించిన కొడుకుపైనే ఓ తల్లిదండ్రులు అసాధారణ కేసు పెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు ఆడుకోవడానికి తన కొడుకు, కోడలు మనవల్ని ఇవ్వడం లేదని, ఏడాదిలోగా పిల్లల్ని కనకపోతే రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని వారు కోర్టుకెక్కారు. ఉత్తరాఖండ్​కు చెందిన సంజీవ్​ (61), సాధనా ప్రసాద్​లు (57) అనే తల్లిదండ్రులు తన కొడుకు శ్రేయ్​ సాగర్​ (35), కోడలు సుభాంగి సిన్హా (31) లపై ఈ వ్యాజ్యం వేశారు.

ట్యాగ్స్​