సుప్రీంకోర్ట్​: పెరోల్​ సమయాన్ని శిక్షా కాలంలో కలపలేం

By udayam on January 6th / 10:09 am IST

పెరోల్ సమయాన్ని వాస్తవ శిక్షలో కలపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలా కలిపితే సదరు ఖైదీకి శిక్ష వేసిన ఉద్దేశమే దెబ్బతింటుందని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ల ధర్మాసనం స్పష్టం చేసింది. ’14 ఏళ్ల జైలుశిక్షలో పెరోల్ కాలాన్ని కూడా కలపాలన్న అభ్యర్థనను ఆమోదిస్తే ఖైదీకి వేసిన శిక్ష లక్ష్యం ఓడిపోతుంది. ఈ విషయంలో బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్​