సముద్రంలో నీటమునిగిన ఫెర్రీ.. 7 గురు మృతి

By udayam on May 25th / 11:11 am IST

ఫిలిప్పీన్స్​కు చెందిన ఓ ఫెర్రీ బోటు నడి సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో ఈ ఫెర్రీలో ప్రయాణిస్తున్న 157 మంది ప్రాణాలు అరచేత పట్టుకుని నీటిలోకి దూకేశారు. రాజధాని మనీలాకు 60 కి.మీ.ల దూరంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పొటోలను ఫిలిప్పీన్స్​ కోస్ట్​ గార్డ్​ సిబ్బంది విడుదల చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 7 గురు మరణించగా.. 120 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 23 మందికి స్వల్పగాయాలయ్యాయి.

ట్యాగ్స్​