కోల్​కతాకు షాక్​.. గాయంతో స్వదేశానికి కమిన్స్​

By udayam on May 13th / 10:25 am IST

ఐపిఎల్​ చివరి దశకు వచ్చే సరికి జట్లు తమ స్టార్​ ప్లేయర్లను కోల్పోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ పృధ్వీ షాను, ముంబై, సూర్య కుమార్​ యాదవ్​ను, చెన్నై జడేజాను, హైదరాబాద్​ వాషింగ్టన్​ సుందర్​లను కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టు తమ స్టార్​ ఆసీస్​ ఆల్​రౌండర్​ పాట్​ కమిన్స్​ సేవలను కోల్పోయింది. అతడికి గత మ్యాచ్​లో తుంటి ఎముక గాయం కాగా.. అది ఇప్పుడు మరింత ముదిరిందని ఆ జట్టు తెలిపింది. దీంతో అతడు స్వదేశానికి పయనమయ్యాడు.

ట్యాగ్స్​