ఆసీస్​ కెప్టెన్​గా కమిన్స్​.. వైస్​ కెప్టెన్​గా స్మిత్​

By udayam on November 26th / 10:54 am IST

యాషెస్​ సిరీస్​కు ముందు జరిగిన అనూహ్య పరిణామాల నేపధ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్​ పైన్​ స్థానంలో పేసర్​ పాట్​ కమిన్స్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కమిన్స్​ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకు వైస్​ కెప్టెన్​గా ఉన్నాడు. అదే సమయంలో గతంలో బాల్​ టాంపరింగ్​కు పాల్పడి కెప్టెన్సీని కోల్పోయిన స్టార్​ బ్యాటర్​ స్మిత్​కు ఈసారి వైస్​ కెప్టెన్​గా ప్రమోషన్​ బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్​