బేషరమ్​: పఠాన్​ నుంచి బికినీ సాంగ్​ ఔట్​

By udayam on December 12th / 11:57 am IST

దాదాపు 4 ఏళ్ళ తర్వాత బాలీవుడ్​ ఎంట్రీ ఇస్తున్న షారూక్​ ఖాన్​ తన మూవీ ‘పఠాన్​’ నుంచి రొమాంటింక్​ సింగిల్​ ‘బేషరం’ ను లాంచ్​ చేశాడు. దీపికా పదుకొణే అందాల ఆరబోత అరాచకంగా ఉన్న ఈ సాంగ్​ లో షారూక్​ కాన్​ సైతం చాలా కాలం తర్వాత సిక్స్​ ప్యాక్ తో కనిపించాడు. స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా చిత్రీకరించిన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చిత్రీకరణ సమయంలోనే దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట్ లీకైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​