ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సులు, ఒక ఫోరు బాది 34 రన్స్ పిండేశాడు. టి20 క్రికెట్లో బెస్ట్ ప్లేయర్‌గా ఉన్న స్టిర్లింగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. బర్మింగ్‌హామ్ బేర్స్ జట్టుపై ఈ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అతడు 51 బాల్స్‌లోనే 119 పరుగులు చేసి టి20 కెరీర్లో 3వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో పాటు టి20లలో 7 వేల పరుగుల మార్క్‌ను సైతం సాధించాడు.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣ – 34 from an over!@stirlo90 is a cheat code 😲 #Blast22 pic.twitter.com/Sy7ByS4wwm
— Vitality Blast (@VitalityBlast) May 26, 2022