వీరమల్లు సెట్స్ లోకి పవన్​ కళ్యాణ్​

By udayam on November 21st / 11:15 am IST

టాలీవుడ్​ పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్​ తన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్​ లోకి అడుగుపెట్టారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఆయన ఈ మూవీ కొత్త షెడ్యూల్​ తో పార్ట్​ ను కంప్లీట్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్​ కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీ.. ఈ తాజా షెడ్యూల్​ లో యాక్షన్​ ఎపిసోడ్స్​ ను షూట్​ చేయనున్నారు. ఈ షెడ్యూల్​ కూడా పూర్తయితే పవన్​ కు సంబందించి చాలా సీన్లు కంప్లీట్​ అవుతాయని తెలుస్తోంది. సెట్ లో పవన్​ కళ్యాణ్​ రెడ్​ కలర్​ శాలువా, డ్రెస్​ తో ఉన్న ఫొటో వైరల్​ గా మారింది.

ట్యాగ్స్​