‘తెరి’ రీమేక్​ లో పవన్​ కళ్యాణ్​!

By udayam on December 7th / 6:19 am IST

ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలపైనా దృష్టి పెడుతున్న నటుడు పవన్​ కళ్యాణ్​ మరో తమిళ రీమేక్​ పై మనసుపడ్డట్టు సమాచారం. విజయ్​ హీరోగా బ్లాక్​ బస్టర్​ హిట్​ అందుకున్న ‘తెరి’ మూవీని తెలుగులో పవన్​ కళ్యాణ్​ రీమేక్​ చేయాలని చూస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే ‘పోలీస్​’ గా తెలుగులోనూ డబ్బింగ్​ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్​ చేతిలో హరిహర వీరమల్లుతో పాటు భవదీయుడు భగత్​ సింగ్​, సుజీత్​ మూవీ లు ఉండగా ఇప్పుడు ‘తెరీ’ రీమేక్​ మూవీ కూడా చేరింది.

ట్యాగ్స్​