2 నెలలే పవన్​ కాల్​షీట్స్​!

By udayam on January 25th / 12:14 pm IST

పవర్​ స్టార్​ పవన్​ కళ్యాన్​ తన అప్​కమింగ్​ మూవీలన్నింటికీ కలిపి కేవలం 60 రోజులే కాల్​షీట్స్​ ఇవ్వనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన భీమ్లా నాయక్​, హరి హర వీరమల్లుతో పాటు గబ్బర్​ సింగ్​ డైరెక్టర్​ హరీష్​తో ఓ మూవీకి కమిట్​ అయ్యారు. ఇది కాకుండా సురేందర్​ రెడ్డితో ఓ సినిమా తీయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది మొత్తం రాజకీయాలకే కేటాయించాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం షూటింగ్​లకు కమిట్​ అయిన వాటికి 2 నెలలే కేటాయించనున్నారట.

ట్యాగ్స్​