పవన్​: గొడవలు జరగాలనే పేరు మార్చారా?

By udayam on May 25th / 10:56 am IST

ప్రశాంతంగా ఉండే పచ్చని కోనసీమలో నిప్పు పెట్టింది ప్రభుత్వమే అని జనసేన అదినేత పవన్​ కళ్యాణ్​ విమర్శించారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జిల్లాను ప్రకటించినప్పుడే అంబేద్కర్​ పేరు పెట్టి ఉంటే ఈ ఆందోళనలు జరిగేవి కావన్న ఆయన.. గొడవలు జరగాలనే కోనసీమ జిల్లా పేరును మార్చారని ఎద్దేవా చేశారు. మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ కూర్చున్నారంటే ఏమనుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్​