వారసుడు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కు పవన్​ కళ్యాణ్​!

By udayam on December 15th / 7:16 am IST

తమిళ అగ్రనటుడు విజయ్​, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం వారసుడు ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కు నటుడు పవన్​ కళ్యాణ్​ హాజరుకానున్నాడని టాక్​. దిల్​ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఈనెల 27న ప్రీ రిలీజ్​ ఈవెంట్​ తో పాటు ట్రైలర్​ లాంచ్​ పెట్టుకున్నారు. గతంలో పవన్–విజయ్​ లు ఒకరి చిత్రాలు ఒకరు వారి వారి భాషల్లో రీ మేక్​ లు చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​