ఉస్తాద్​ వెనక్కి.. వినోదయ సిత్తం ముందుకు!

By udayam on December 29th / 12:07 pm IST

పవన్​ కళ్యాణ్​ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్​ ను శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత వరుసలో హరీష్​ శంకర్​ మూవీ ‘ఉస్తాద్​ భగత్​ సింగ్​’ లో నటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్​ ను కాదని పవన్​.. తమిళ మూవీ ‘వినోదయ సిత్తం’ రీమేక్​ నే పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో సాయి ధరమ్​ తేజ్​ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్​ మొదలెట్టి.. కేవలం 2 నెలల్లో ఫినిష్​ చేయనున్నట్లు టాక్​.

ట్యాగ్స్​