గుబురు గెడ్డం.. రెడ్​ ఔట్​ ఫిట్​ తో హరిహర వీరమల్లు..

By udayam on December 7th / 5:45 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు”. క్రిష్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా చాన్నాళ్ల బట్టి విడతలవారీగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం HHVM కొత్త షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కొన్ని వీరోచిత సన్నివేశాలలో ఎంతో ఉద్రిక్తమైన నటనను ప్రదర్శించవలసి ఉంది. ఈ కారణంగా పవన్ ఎరుపు రంగు దుస్తులు, గుబురు గడ్డంతో తిరుగుబాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

 

ట్యాగ్స్​