అన్​ స్టాపబుల్​ షో కి పవన్​ – త్రివిక్రమ్​!

By udayam on December 16th / 7:14 am IST

ఆహా ప్లాట్​ ఫాంలో రన్​ అవుతున్న బాలయ్య ‘అన్​ స్టాపబుల్​’ షో పై క్రేజీ అప్డేట్​ నెట్టింట వైరల్​ గా మారింది. ప్రభాస్​ తో ఎపిసోడ్​ అయిన తర్వాత ఈ షోకి పవన్​ కళ్యాణ్​, త్రివిక్రమ్​ లు రానున్నట్లు టాక్​ నడుస్తోంది. దీనికి వీరిద్దరూ కూడా అంగీకరించారట. త్రివిక్రమ్​ తో కలిసి పవన్​ ఈ షోకి వస్తే.. బాలయ్య వారిని ఎలాంటి ప్రశ్​నలు అడుగుతారో అంటూ నెట్టింట అప్పుడే చర్చ నడుస్తోంది. పవన్​ కు బాలయ్య నుంచి పొలిటికల్​ ప్రశ్నలూ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువే.

ట్యాగ్స్​