కరెంట్​ బిల్​ యూజర్లా! పేటిఎంలో ఆటో పే ఆప్షన్​

By udayam on December 7th / 10:12 am IST

మీరు పేటిఎం లో కరెంట్​ బిల్లు కడుతుంటారా? అయితే ఈ యాప్​ లో వచ్చిన కొత్త ఆప్షన్​ మీ కోసమే.పేటీఎం ఆటోపే ఆప్షన్ తో ఆటోమేటిక్​ గా కరెంట్​ బిల్​ కట్టేయొచ్చు. దీనికోసం పేటీఎం యాప్ లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని, ఎలక్ట్రిసిటీ ఆప్షన్ లో రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ బోర్డును ఎంపిక చేసుకొని కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను ఇచ్చి.. ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి. చివరగా యూపీఐ ఆటోపే ను ఎంపిక చేసుకోవాలి.

ట్యాగ్స్​