పెబెల్స్​కు బెస్ట్​ ఫిల్మ్ అవార్డ్​

By udayam on January 26th / 7:30 am IST

ఏడాది ఆస్కార్​ అవార్డుల కోసం భారత్​ తరపున అఫీషియల్​ ఎంట్రీ ఇచ్చిన పెబుల్స్​ మూవీకి మరో అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఢాకా వేదికగా జరుగుతున్న 20వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్​లో తమిళ మూవీ పెబెల్స్​ (కూజంగల్​)కు బెస్ట్​ మూవీ అవార్డ్​ దక్కింది. పిఎస్​.వినోథ్​రాజ్​ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఈ అవార్డు రావడంతో బంగ్లాలోని భారత హై కమిషన్​ ట్వీట్​ చేసింది. తమిళ డైరెక్టర్​ విఘ్నేశ్​ శివన్​, నయనతారలు ఈ మూవీకి నిర్మాతలు.

ట్యాగ్స్​