‘పెద్ది’ టైటిల్​ ఫిక్స్​ అయినట్టే!

By udayam on December 16th / 5:53 am IST

ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు సనా, రామ్​ చరణ్​ కాంబోలో తెరకెక్కనున్న స్పోర్ట్స్​ డ్రామా కి టైటిల్​ ను ఫిక్స్​ చేసినట్లు టాక్​ నడుస్తోంది. ‘పెద్ది’ పేరుతో ఈ మూవీని తెరకెక్కించనున్నారట. అయితే ఈ టైటిల్​ పై చరణ్​ ఫ్యాన్స్​ అటు ఇటుగా మాట్లాడుతున్నారు. కొందరు బాగుందని కామెంట్స్​ చేస్తుంటే.. మరికొందరు టైటిల్​ మార్చాలని చెబుతున్నారు. మరో వైపు ఈ మూవీ ప్రీ విజువలైజేషన్​ కంప్యూటర్​ గ్రాఫిక్స్​ ను తనకు చూపించమని చరణ్​ బుచ్చిబాబును అడిగారని కూడా తెలుస్తోంది. దీంతో చరణ్​ చెప్పిన పనిని ఫినిష్​ చేసేందుకు బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు.

ట్యాగ్స్​