భాగ్యనగరంలో పిఆర్​టిఎస్​ సర్వీసులు!

By udayam on May 13th / 5:57 am IST

భాగ్యనగరం ఐటి ఉద్యోగుల కోసం మరో రవాణా వ్యవస్థ రానుందన్న వార్తలు వస్తున్నాయి. యుకె నగరం లండన్​లో ఉన్నట్లే హైదరాబాద్​లోనూ పీఆర్​టిఎస్​ (పర్సనలైజ్డ్​ ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టమ్​)ను తీసుకురానున్నట్లు ఐటి మంత్రి కేటిఆర్​ పేర్కొన్నారు. కేటాయించిన ట్రాక్​పై 4–6 గురు ప్రయాణించే ఈ ఫుల్లీ ఆటోమేటిక్​ ఎలక్ట్రిక్​ పాడ్స్​ను ఐటి కారిడార్​లో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి రూ.2500 ల కోట్ల ఖర్చు కానుందని డిపిఆర్​ సైతం సిద్ధమైంది.

ట్యాగ్స్​