జర్మనీ, యుకె, హాంగ్కాంగ్లతో పోల్చితే భారత్లో పెట్రోల్ రేట్ తక్కువేనని బిఓబి ఎకనామిక్స్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే అదే సమయంలో అమెరికా, చైనా, బ్రెజిల్, జపాన్, రష్యా, పాకిస్థాన్, శ్రీలంకలతో పోల్చితే మాత్రం భారత్లో చమురు ధరలు భారీగా ఉన్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ సరఫరాకు ఉక్రెయిన్ యుద్ధంతో తీవ్ర విఘాతం ఏర్పడ్డ అనంతరం వీటి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు.