ఫిలిప్పీన్స్​ : వరదల్లో 13 మంది మృతి.. 23 మంది గల్లంతు

By udayam on December 27th / 12:40 pm IST

ఫిలిప్పీన్స్​ ను అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు పోటెత్తి ఈ దేశంలో ఇప్పటి వరకూ 13 మంది మరణించారు. మరో 23 మంది గల్లంతయ్యారు. క్రిస్​ మస్​ వీకెండ్​ లో కురిసిన భారీ వర్షాలు ఇప్పటికీ ఆ దేశంలో కొనసాగుతున్నాయి. మొత్తం ఆరు రీజియన్లలో 18 ప్రావిన్సుల్లో వరద నష్టం ఎక్కువగా ఉందని ఆ దేశ డిజాస్టర్​ రిస్ట్​ రిడక్షన్​ కౌన్సిల్​ వెల్లడించింది. మొత్తం 44 వేల కుటుంబాలకు చెందిన 1.66 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.

ట్యాగ్స్​