మోదీ తెచ్చిన పురాతన కళాకృతులు ఇవే

By udayam on September 27th / 6:17 am IST

అమెరికా పర్యటనను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోదీ భారత్​కు తిరిగి వచ్చేశారు. భారత్​ నుంచి అమెరికాకు స్మగ్లింగ్​ చేయబడ్డ అత్యంత పురాతన విగ్రహాలను ఆయన అమెరికా నుంచి తీసుకొచ్చారు. అక్కడి అధికారులకు వీటిని ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. మొత్తం 157 కళాకృతులను భారత ప్రధాని బృందానికి అమెరికా అధికారులు అందించారు. 12వ శతాబ్దానికి చెందిన 8.5 సెంటీమీటర్ల కాంస్య నటరాజ విగ్రహం కూడా ఇందులో ఉంది. 10వ, 11, 14వ శతాబ్దానికి చెందిన రేవంత రాజుల కాలానికి చెందిన కళాకృతులు సైతం భారత్​కు తెచ్చిన వాటిలో ఉన్నాయి.

ట్యాగ్స్​