రూ.100 లక్షల కోట్ల గతిశక్తికి శ్రీకారం

By udayam on October 13th / 11:46 am IST

దేశంలోని మౌలిక వసతుల రూపురేఖలను మార్చే గతిశక్తి ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. రూ.100 లక్షల కోట్లతో 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ గతి శక్తి ప్రణాళికను కేంద్రం రూపొందించింది. ఇకపై మౌలిక వసతుల అభివృద్ధి కోసం అనుమతులకు ఎలాంటి అడ్డంకులు లేని పైప్​లైన్​ను నిర్మించడం తద్వారా విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున ఆహ్వానించడమే ఈ గతి శక్తి ప్రణాళిక ప్రధాన లక్ష్యం.

ట్యాగ్స్​