ఫ్రాన్స్​ : మోదీ ధైర్యంగా మాట్లాడారు

By udayam on September 21st / 5:29 am IST

ఇటీవల పుతిన్​తో భేటీ అయిన సందర్భంగా ‘ఇది యుద్ధాలు చేయడానికి సరైన సమయం కాదు’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో మేక్రాన్​ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా సైతం మోదీ వ్యాఖ్యలను ఆహ్వానించింది. ఈ వ్యాఖ్యల అనంతరం పుతిన్​ ‘ఉక్రెయిన్​ యుద్ధానికి త్వరలోనే ముగింపును ఇవ్వాలనుకుంటున్నాం’ అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

ట్యాగ్స్​