కోలుకుంటున్న హీరాబెన్​

By udayam on December 29th / 12:41 pm IST

మంగళవారం రాత్రి అనారోగ్యంతో అహ్మదాబాద్​ లోని యుఎన్​ మెహతా ఆసుపత్రిలో చేరిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ కాస్త కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని వెంటనే అహ్మదాబాద్ ​చేరుకుని, తల్లిని పరామర్శించారు. మోడీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్​ కూడా ఉన్నారు. తల్లిని చూసిన తర్వాత కాసేపటికి మోడీ తిరిగి వెళ్లిపోయారు. మీకు మద్దతుగా మేమున్నం.. హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్ చేశారు.

ట్యాగ్స్​