మోదీ: కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బంధీ

By udayam on May 26th / 9:44 am IST

తెలంగాణను నాశనం చేసే వారు గతంలో ఉన్నట్లే.. ఇప్పుడూ ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ.. సిఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు హైదరాబాద్​ వచ్చిన మోదీ ఇక్కడి బిజెపి శ్రేణులతో మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఒక్క కుటుంబమే బాగుపడుతోందన్న ఆయన ఇక్కడ వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. సర్దార్​ పటేల్​ స్ఫూర్తితో బిజెపి శ్రేణులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్​