77 శాతం రేటింగ్ తో ప్రపంచ నేతగా మళ్ళీ మోదీనే

By udayam on November 25th / 10:47 am IST

ప్రపంచ స్థాయి నాయకత్వ ర్యాంకింగ్స్​ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తిరిగి అగ్రస్థానం దక్కింది. మార్నింగ్​ కన్సల్ట్​ పొలిటికల్​ ఇంటెలిజెన్స్​ గ్రూప్​ నిర్వహించిన ఈ సర్వేలో మోదీకి గతం కంటే ఎక్కువగా 77 శాతం ఓటింగ్​ జరిగింది. మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ 56 శాతం ఓటింగ్​ తో రెండో స్థానంలోనూ, అమెరికా అధ్యక్షుడు బైడెన్​ 41 వ శాతంతో మూడో స్థానంలోనూ ఉన్నారు. కెనడా ప్రధాని ట్రుడోకి 38 శాతం ఓట్లు వస్తే, బ్రిటన్​ నూతన ప్రధాని రిషి సునాక్​ కు 36 శాతం, జపాన్​ ప్రధానికి 23 శాతం ఓట్లు పడ్డాయి.

ట్యాగ్స్​