భారత్​లోకి పోకో 5జి

By udayam on June 9th / 4:18 am IST

షియామీ సబ్​ బ్రాండ్​ పోకో ఈరోజు తన తొలి 5జి ఫోన్​ను భారత్​లో లాంచ్​ చేసింది. పోకో ఎం3 ప్రో పేరిట విడుదలైన ఈ ఫోన్​ 4జిబి+64 జిబి ఆప్షన్​ ధర రూ.13,999గా, 6జిబి+128జిబి ధరను రూ.15,999గానూ నిర్ణయించారు. 14 నుంచి ఇది ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులోకి రానుంది. డైమెన్సిటీ 700 ఎస్​ఓసి చిప్​సెట్​తో వస్తున్న ఈ ఫోన్​ 5జి సపోర్ట్​ చేయనుంది. 48 ఎంపి ట్రిపుల్​ కెమెరా సెటప్​తో పాటు 5000 బ్యాటరీ, 18 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ ఇవ్వనుంది.

ట్యాగ్స్​