28న పోకో ఎక్స్​3 జిటి

By udayam on July 21st / 7:50 am IST

రెడ్​ మి తన మరో సంస్థ పోకో నుంచి ఈనెల 28న పోకో ఎక్స్​ 3 జిటి ఫోన్​ను ప్రవేశపెడుతోంది. 5జి సపోర్ట్​తో రానున్న ఈ ఫోన్​ ఇప్పటికే రెడ్​ మీ ప్రవేశపెట్టిన నోట్​10 ప్రో 5జికి రీబ్రాండెడ్​ వర్షన్​. మీడియా టెక్​ 1100 చిప్​తో వస్తున్న ఈ ఫోన్​లో 8+256 జిబి స్టోరేజ్​, ఫుల్​హెచ్​డి+ డిస్​ప్లే, 240 హెర్ట్జ్​ రిఫ్రెష్​ రేట్​, 5000 ఎంఎహెచ్​ బ్యాటరీ, 67 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​, 64, 8, 2 ఎంపి కెమెరాలు ఉండనున్నాయి. భారత్​లో దీని ధర రూ.17,999గా ఉండనుంది.

ట్యాగ్స్​