పోలాండ్​: రష్యా నుంచి గ్యాస్​ తీసుకోం

By udayam on May 24th / 1:04 pm IST

రష్యా నుంచి ఇకపై గ్యాస్​ కొనుగోలు చేయబోమని యూరప్​ దేశం పోలాండ్​ అధికారికంగా ప్రకటించింది. ఈ దేశానికి రష్యా యెమల్​ పైప్​లైన్​ ద్వారా గ్యాస్​ను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే ఈ కాంట్రాక్ట్​ పూర్తికాగా.. ఇప్పటి వరకూ రెన్యువల్​ చేయని పోలాండ్​.. తాజాగా ఈ కాంట్రాక్ట్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్​పై రష్యా జరుపుతున్న అమానుష దాడికి నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 

ట్యాగ్స్​