పారిపోయిన స్టూడెంట్స్​ను పట్టుకున్న పోలీస్​

By udayam on May 14th / 5:19 am IST

సెల్​ఫోన్​ వాడినందుకు హాస్టల్​ యాజమాన్యం కోప్పడిందన్న చిన్న కారణంతో తిరుపతిలోని సంప్రదాయ పాఠశాల నుంచి పారిపోయిన 4 గురు అమ్మాయిల జాడను పోలీసులు గుర్తించారు. వర్షిణి, ప్రణతి, స్రవంతి, శ్రీవల్లిలు ట్రైన్​లో కొల్లాపూర్​కు అటు నుంచి ముంబైకి పారిపోయారు. అక్కడ నేవీ ఆఫీసర్​ వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి పోలీసులు స్వయంగా వెళ్ళి వీరిని తీసుకొచ్చారు. హాల్​ టిక్కెట్లు లేకపోతే తల్లిదండ్రులు మందలిస్తారనే వీరు ఈ పనిచేశారని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​