చిరంజీవి: రాజకీయం నా నుంచి దూరం కాలేదు

By udayam on September 20th / 11:56 am IST

మెగాస్టార్​ చిరంజీవి చేసిన సరికొత్త ట్వీట్​ వైరల్​గా మారింది. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ ఆయన చేసిన ట్విట్టర్​ ఫ్లీట్​ ఇప్పుడు ట్రెండ్​ అవుతోంది. మోహన్​ రాజా దర్శకత్వంలో పొలిటికల్​ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గాడ్​ఫాదర్​’ మూవీలోని డైలాగ్​ అని దీనికి కొందరు కామెంట్లు పెడుతుంటే.. పవన్​కళ్యాణ్​ను తిట్టడానికి తనను రాజకీయంగా వాడుకుంటున్న వైకాపా నేతలకు కౌంటర్​ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్​