రూ.500 కోట్ల క్లబ్​ లో పిఎస్​1

By udayam on November 18th / 6:22 am IST

మణిరత్నం మాగ్నం ఓపస్​ పొన్నియన్​ సెల్వన్​ ధియేటర్ల వద్ద కలెక్షన్లను ఇప్పటికీ రాబడుతోంది. విడుదలై 75 రోజులు గడిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని మేకర్స్​ రివీల్​ చేస్తూ స్పెషల్​ పోస్టర్​ ను విడుదల చేశారు. కల్కి రాసిన పొన్నియన్​ సెల్వన్​ బుక్​ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ చోళ రాజుల పాత్రలో విక్రమ్​, జయం రవి, ప్రకాష్​ రాజులు నటిస్తే, సహాయక పాత్రల్లో కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్​, శోభిత దూళిపాళ్ళలు నటించారు.

ట్యాగ్స్​