8న బుల్లితెర పైకి పిఎస్​ 1

By udayam on January 2nd / 8:06 am IST

పొన్నియన్​ సెల్వన్​ పార్ట్​–1 టివి ప్రసారానికి సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్​ 30న విడుదలైన రూ.600 కోట్లు కొల్లగొట్టిన ఈ పాన్​ ఇండియా మూవీ స్ట్రీమింగ్​ ప్లాట్​ ఫాంలలోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ మూవీని బుల్లితెర పై ప్రసారం చేయాలని మేకర్స్​ నిర్ణయించారు. జనవరి 8 సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ వరల్డ్​ టెలివిజన్​ ప్రీమియర్​ గా ప్రసారం కానుంది. మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధానపాత్రల్లో నటించారు.

ట్యాగ్స్​