పొన్నియన్​ సెల్వన్​ –2 రిలీజ్​ డేట్​ వచ్చేస్తోంది

By udayam on December 27th / 12:33 pm IST

మణిరత్నం కలల ప్రాజెక్ట్​ పొన్నియన్​ సెల్వన్​ లో రెండో భాగం రిలీజ్​ కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తొలి పార్ట్​ సెప్టెంబర్​ 30న విడుదలై సెన్సేషన్​ క్రియేట్​ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటిటి లో రిలీజ్​ అయిన ఈ మూవీకి ఇప్పటికీ ఫ్యాన్స్​ నుంచి వ్యూస్​ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ మూవీ లో రెండో పార్ట్​ డేట్​ ను రిలీజ్​ చేయనున్నారు. కల్కీ రాసిన పొన్నియెన్​ సెల్వన్​ పుస్తకం ఆధారంగా ఈ మూవీని రెండు భాగాల్లో తెరకెక్కించారు.

ట్యాగ్స్​