పవన్​, హరీష్​ మూవీ నుంచి బుట్టబొమ్మ ఔట్​

By udayam on June 2nd / 6:03 am IST

పవన్​ కళ్యాణ్​, హరీష్​ శంకర్​ కాంబోలో తెరకెక్కాల్సిన మూవీ నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డే తప్పుకున్నట్లు టాలీవుడ్​లో వార్తలు వస్తున్నాయి. ‘భవదీయుడు భగత్​సింగ్​’ టైటిల్​తో వస్తున్న ఈ మూవీ ఎప్పుడు సెట్స్​పైకి వెళ్తుందన్న దాంట్లో ఇంకా క్లారిటీ రాలేని కారణంగా ఆమె ఈ మూవీ నుంచి బయటకు వచ్చేసిందని ప్రచారం. ప్రస్తుతం పవన్​ కళ్యాణ్​.. హరిహర వీరమల్లుతో పాటు వినోదయా సీతం తెలుగు రీమేక్ లను లైన్​లో పెట్టారు. దీంతో హరీష్​ మూవీ మరోసారి వాయిదా పడింది.

ట్యాగ్స్​