యానిమల్​లో పూజాహెగ్డే ప్రత్యేక గీతం!

By udayam on May 30th / 11:23 am IST

అర్జున్​ రెడ్డి దర్శకుడు సందీప్​ వంగా, రణ్​బీర్​ కపూర్​ల కాంబోలో తెరకెక్కుతున్న మూవీ యానిమల్​. ఈ మూవీలో వచ్చే ప్రత్యేక గీతంలో నటించేందుకు బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వచ్చిన ఎఫ్​3లోనూ పూజా ఐటెం సాంగ్​లో అభిమానులను పలకరించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాట హైలైట్​గా ఉండనుందని, అందుకోసమే పూజా హెగ్డే లాంటి స్టార్​ హీరోయిన్​ ఈ పాట చేయాలని డైరెక్టర్​ పట్టుబడుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్​