చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు #SSMB28 పై హీరోయిన్ పూజా హెగ్డే అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే తాను ఈ మవూఈ సెట్స్ లోకి చేరిపోయినట్లు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆఫీస్ బోర్డు పిక్ పెట్టి …వర్క్ మోడ్ ఆన్ అని కామెంట్ చెయ్యడంతో పూజా SSMB 28షూటింగ్ లో పాల్గొంటుందన్న విషయం ప్రేక్షకాభిమానులకు తెలిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
insta story🔥🔥🔥 of @hegdepooja #SSMB28 racha shuru 🔥🔥🔥 @urstrulyMahesh 🥳 pic.twitter.com/oglQNsgmwa
— 🔥Superstar🔥 (@SraoneTweets) January 10, 2023