అఫ్తాబ్​: జైలులో రక్షణ లేదు.. బెయిల్​ ఇవ్వండి

By udayam on December 16th / 10:45 am IST

తన ప్రేయసి శ్రద్ధా వాకర్​ ను 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్​ పూనావాలా తనకు బెయిల్​ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్​ వేశాడు. ఢిల్లీ సాకేత్​ కోర్ట్​ లో అఫ్తాబ్​ తరపున లాయర్​ ఈ పిటిషన్​ వేశాడు. అతడికి జైలులో రక్షణ లేదన్న న్యాయవాది.. అఫ్తాబ్​ కు బెయిల్​ మంజూరు చేయాలని వాదించారు. ఈ పిటిషన్​ పై కోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది.

ట్యాగ్స్​