బాలీవుడ్​ కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి

By udayam on September 21st / 6:19 am IST

బాలీవుడ్​ సీనియర్​ కమెడియన్​ రాజు శ్రీవాస్తవ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 1980ల నుంచి రాజు శ్రీవాస్తవ సినిమాల్లో నటిస్తున్నారు. 2005లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫర్ చాలెంజ్’తో ఆయనకు బాగా పేరు వచ్చింది. ‘బాజీగర్’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాల్లో ఆయన నటించారు.

ట్యాగ్స్​