షాక్: ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఆకస్మిక మరణం

By udayam on August 16th / 5:46 am IST

కోలివుడ్ ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. గుండెపోటు తో నిద్రలోనే మరణించిన ఇతడి వయసు కేవలం 35 సంవత్సరాలే. సినిమా రివ్యూలు, తమిళనటుల ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయిన ఇతడు నిన్న రాత్రి సీతా రామం మూవీ పై చివరి ట్వీట్ చేశాడు. అతడి మృతిపై ధనుష్, వెంకట్ ప్రభు, తమిళ్ ప్రముఖ హీరోస్ సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​