కేంద్ర మంత్రి సభలో పోర్న్​ వీడియో

By udayam on May 4th / 6:44 am IST

కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్న ఓ సభలో పోర్న్​ వీడియోలు ప్రదర్శించిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అక్కడి తిన్షుకియా జిల్లాలో మెథనాల్​ బ్లెండెడ్​ ఎం–15 పెట్రోల్​ను కేంద్ర మంత్రి రామేశ్శర్​ టెలి, అస్సాం కార్మిక మంత్రి సంజయ్​ కిసన్​లు లాంచ్​ చేస్తున్న సమయంలో వారి వెనుక ఉన్న డిజిటల్​ స్క్రీన్​పై నీలి చిత్రాలను ప్రదర్శించారు. దీంతో సభలో ఉన్నవారందరికీ కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనపై సీరియస్​ అయిన కేంద్రం విచారణకు ఆదేశించింది.

ట్యాగ్స్​