డిపాజిట్లు కాజేసి ఐపిఎల్​ బెట్టింగ్​ చేసిన పోస్ట్​మాస్టర్​

By udayam on May 25th / 10:02 am IST

ఐపిఎల్​ మ్యాచ్​ల్లో బెట్టింగ్​ కాసే అలవాటున్న మధ్యప్రదేశ్​కు చెందిన ఓ పోస్ట్​మ్యాన్​.. అతడు పనిచేసే శాఖలోని 24 మంది ఖాతాదారుల డిపాజిట్లను కాజేసి వాటిని బెట్టింగుల్లో కోల్పోయాడు. సబ్​ పోస్ట్​ ఆఫీస్​లో పనిచేసే విశాల్​ అహిర్వార్​ అనే పోస్ట్​మాన్​పై ప్రస్తుతం కేసు నమోదైంది. ఇలా అతడు 24 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ.1 కోటికి పైగా డబ్బును కాజేశాడని పోలీసులు తెలిపారు. ఇలా అతడు గత 2 ఏళ్ళుగా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​